Manchu Vishnu | DYNAMITE | Movie Censor Completed | Trailer | Pranitha Subhash

Vishnu dynamite movie censor completed

DYNAMITE Movie Censor Completed, DYNAMITE Movie Trailer, DYNAMITE Movie Teaser, DYNAMITE Movie News, DYNAMITE Movie Updates, Manchu Vishnu movies, Manchu Vishnu movie news, Manchu Vishnu news, Manchu Vishnu stills, Manchu Vishnu latest updates, Manchu Vishnu

Vishnu DYNAMITE Movie Censor Completed: Dynamite is being presented by Ariaana and Viviana, Produced by Twenty Four Frames Factory.Dynamite is directed by Deva Katta and produced by Manchu Vishnu under the banner 24 Frames Factory featuring himself and Pranitha Subhash in the lead roles.

సెన్సార్ పూర్తి చేసుకున్న విష్ణు డైనమైట్

Posted: 08/28/2015 06:22 PM IST
Vishnu dynamite movie censor completed

ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘డైనమైట్’. ఈ చిత్రాన్ని అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రణీత హీరోయిన్ గా నటించింది.

అచ్చు సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే చిత్ర ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించారు.

భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘డైనమైట్’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న డైనమైట్ సినిమాని విడుదల చేయనున్నారు. తమిళంలో ‘అరిమనంబి’గా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ‘డైనమైట్’ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  DYNAMITE  Movie Censor Completed  Trailer  Pranitha Subhash  

Other Articles