Megastar Chiranjeevi | Birthday Celebrations | Stills | News

Megastar chiranjeevi birthday celebrations started

Megastar Chiranjeevi Birthday Celebrations, Megastar Chiranjeevi Birthday Details, Megastar Chiranjeevi Birthday News, Megastar Chiranjeevi latest stills, Megastar Chiranjeevi stills, Megastar Chiranjeevi news, Megastar Chiranjeevi updates, Megastar Chiranjeevi

Megastar Chiranjeevi Birthday Celebrations Started: Tollywood Megastar Chiranjeevi Birthday tomorrow. Chiranjeevi Birthday Celebrations started one day before. Mega fans happy.

మొదలైన మెగాస్టార్ బర్త్ డే వేడుకలు

Posted: 08/21/2015 02:05 PM IST
Megastar chiranjeevi birthday celebrations started

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే మొదలయ్యాయి. రేపు(ఆగష్టు22) చిరంజీవి 60వ పుట్టినరోజు సంధర్భంగా మెగా అభిమానులు ఒకరోజు ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు.

మెగా అభిమానులు ఇప్పటికే భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. మెగా అభిమానులు ప్రతి ఏడాది చిరు పుట్టినరోజు సంధర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ వుంటారు. అందులో భాగంగా రేపు భారీ సంఖ్యలో మెగా అభిమానులు పలు ప్రాంతాల్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

అలాగే రేపు చిరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపనున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వలన మెగా అభిమానులు మళ్లీ సంబరాల్లో మునిగితేలుతున్నారు. రేపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల పలు చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Birthday Celebrations  Stills  News  

Other Articles