Srimanthudu Film Benefit Show Collections: Super star Mahesh Babu latest film Srimanthudu

Srimanthudu film benefit show collections

Srimanthudu Benefit Show Collections, Srimanthudu Movie Tickets Prices, Srimanthudu online booking, Srimanthudu tickets, Srimanthudu show, Srimanthudu special show, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Srimanthudu Film Benefit Show Collections: Super star Mahesh Babu latest film Srimanthudu released today. Shruthi Hasan heroine, Music Composed by Devi Sri Prasad, Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi,C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

శ్రీమంతుడు బెన్ఫిట్ షో కలెక్షన్ల జాబితా

Posted: 08/07/2015 07:14 PM IST
Srimanthudu film benefit show collections

‘శ్రీమంతుడు’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దుమ్మురేపుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం నేడు(ఆగష్టు7) తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బెన్ఫిట్ షోలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ బెన్ఫిట్ షోల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటి రూపాయలు కలెక్షన్ వచ్చినట్లుగా తెలిసింది. ఈ బెన్ఫిట్ షోలు దాదాపు వంద సెంటర్లకు పైగా వేసినట్లుగా తెలిసింది. దీంతో అర్థరాత్రి నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ‘శ్రీమంతుడు’ యూనిట్ ఫుల్ ఖుషీలో వున్నారు.



మహేష్ అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. దాదాపు గతకొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్ బాబుకు ‘శ్రీమంతుడు’ భారీ హిట్టును అందించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ‘శ్రీమంతుడు’ దూసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Benefit Show Collections  Shruti Haasan  Trailers  

Other Articles