Jayam Ravi talks about trisha in Sakalakalavallavan Appatakkar Press Meet

Jayam ravi talks about trisha in sakalakalavallavan appatakkar press meet

Jayam Ravi talks about trisha, Jayam Ravi comments on trisha, Sakalakalavallavan Appatakkar movie news, Sakalakalavallavan Appatakkar latest press meet, Sakalakalavallavan Appatakkar movie updates, Sakalakalavallavan Appatakkar movie stills, Sakalakalavallavan Appatakkar trailer, Sakalakalavallavan Appatakkar posters, Sakalakalavallavan Appatakkar songs, Sakalakalavallavan Appatakkar, Trisha latest stills, Trisha

Jayam Ravi talks about trisha in Sakalakalavallavan Appatakkar Press Meet: Sakalakalavallavan Appatakkar starring Jayam Ravi, Trisha & Anjali. Directed by Suraaj , SS Thaman composes music for this rom-com entertainer.

త్రిష అంటే చాలా ఇష్టమంటున్న సకలకళావల్లవన్

Posted: 07/28/2015 10:46 AM IST
Jayam ravi talks about trisha in sakalakalavallavan appatakkar press meet

జయం రవి హీరోగా త్రిష, అంజలి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సకలకళావల్లవన్’. లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహించారు. త్రిష అంటే తనకు ఇష్టమంటూ బహిరంగంగా ప్రకటించేసాడు జయం రవి.

ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయనున్నారు. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సంధర్భంగా జయం రవి మాట్లాడుతూ... వివాహ వ్యవస్థ మరీ దారుణంగా తయారయ్యిందని, మరో పదేళ్లలో భార్యభర్తలు ఇద్దరూ కలిసుంటేనే అది జాయింట్ ఫ్యామిలీ అని అనుకునే పరిస్థితి ఏర్పడేలా వుందని, అలాంటి పరిస్థితి రాకూడదనే చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేసామని చెప్పుకొచ్చాడు.

అయితే త్రిషతో మూడోసారి సినిమా చేయడానికి గల కారణమేంటని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు జయంరవి సమాధానమిస్తూ.... సహజంగానే త్రిష అంటే తనకు చాలా ఇష్టమని, కొన్ని సన్నివేశాలలో త్రిష నటనను చూసి విస్మయం చెందానని, ఈ సినిమాలోని త్రిష పాత్రకు మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో జయంరవి, త్రిష, అంజలి, దర్శకుడు సురాజ్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం ఈనెల 31న గ్రాండ్ గా విడుల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakalakalavallavan Appatakkar  Jayam Ravi  Trisha  Anjali  

Other Articles