Zee Telugu Bags Srimanthudu Satellite Rights

Zee telugu bags srimanthudu satellite rights

Srimanthudu Movie Satellite Rights, Zee Telugu Bags Srimanthudu Movie Satellite Rights, Srimanthudu Movie news, Srimanthudu Movie latest updates, Srimanthudu Movie stills, Srimanthudu Movie trailer, Srimanthudu Movie posters, Srimanthudu Movie audio, Srimanthudu Movie release dates, Srimanthudu Movie

Zee Telugu Bags Srimanthudu Satellite Rights: Mahesh Babu latest upcoming film Srimanthudu. this film Satellite Rights sold out. koratala siva direction.

అమ్ముడుపోయిన మహేష్ శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్

Posted: 06/18/2015 11:18 AM IST
Zee telugu bags srimanthudu satellite rights

‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ జూన్ 27కు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను భారీ మొత్తానికి ప్రముఖ జీ తెలుగు ఛానెల్ వారు సొంతం చేసుకున్నారు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

యూట్యూబ్ లో ‘శ్రీమంతుడు’ ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Satellite Rights  Mahesh babu  Zee Telugu Bags  

Other Articles