Son of Satyamurthy | audio successmeet | Allu Arjun | Trivikram Srinivas

Son of satyamurthy audio successmeet on 6 april

Son of Satyamurthy audio successmeet, Son of Satyamurthy audio successmeet at VIjayawada, Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son of Satyamurthy audio successmeet on 6 april: Devisriprasad latest block buster musical film Son Of Satyamurthy. Allu arjun, Samantha, Nithya menon, Adha Sharma act in lead roles. Trivikram direction.

విజయవాడలో సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో సక్సెస్ మీట్

Posted: 04/01/2015 12:58 PM IST
Son of satyamurthy audio successmeet on 6 april

స్టైలిష్ స్టార్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సందడి మొదలయ్యింది. అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై దుమ్ములేపుతున్నాయి.

అయితే ఆడియో మంచి ప్రజాధారణ పొందిన సంధర్భంగా ఏప్రిల్ 6వ తేదిన ఆడియో సక్సెస్ మీట్ విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.

ఈ చిత్ర ప్రమోషనల్ సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. నిత్యామీనన్, సమంత, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటుడు రాజేంద్రప్రసాద్, సింధు తులానీ కీలక పాత్రల్లో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  audio successmeet  VIjayawada  

Other Articles