Puri jagannadh jyothi laxmi sexy look still

Puri Jagannadh Jyothi Laxmi sexy look still, Charmme as Jyothi Laxmi sexy look, Charmme Jyothi Laxmi sexy look, Jyothi Laxmi sexy look, Charmi as a Jyothi Laxmi, Charmi in Jyothi Laxmi, Charmi Jyothi Laxmi role, Charmi as Jyothi Laxmi, Charmi Jyothi Laxmi movie, Charmi latest movie, Charmi as a hot Jyothi Laxmi, Charmi movie news, Charmi news, Charmi hot news, charmi charmi hot stills, charmi sexy stills, charmi hot videos, charmi navel stills, charmi cleavage stills, charmi hot photoshoot, charmi latest movie news, charmi, charmi movie news, charmi latest photoshoot 2014

Puri Jagannadh Jyothi Laxmi sexy look still: Puri Jagannadh is making a movie with Charmme as heroine. This film is titled as Jyoti Lakshmi. C Kalyan produces this movie.

జ్యోతిలక్ష్మీ ముహూర్తం షాట్ పిచ్చేక్కించేసింది

Posted: 02/27/2015 09:58 AM IST
Puri jagannadh jyothi laxmi sexy look still

‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్న ప్రారంభమయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి సంబంధించిన ఓ స్టిల్ ను నిన్న విడుదల చేసారు.

ఇందులో ఛార్మి చాలా సెక్సీగా తన బ్యాక్ ను చూపిస్తోంది. ఇప్పటికే తన పాత్రకోసం ఛార్మి చాలా నాజుకుగా, సెక్సీగా తయారయ్యింది. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

Jyothi-Laxmi--1

ఇక ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా అనగానే అలనాటి హాట్ బ్యూటీ జ్యోతిలక్ష్మీ వలే ఛార్మి ఎలాంటి అందాల ప్రదర్శన చేయనుందోనని అందరిలో అనుమానాలు మొదలవుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Puri Jagannadh  Charmme  Jyothi Laxmi  sexy look  stills  Movie Launch  Tollywood  

Other Articles