Who as turns a prostitute anushka or nayanthara

Anushka or Nayanthara queen remake, Anushka turns again prostitute, Anushka and Nayan in Queen remake, Anushka Queen remake, Anushka Queen, Anushka, Anushka Nayantara, Nayantara Queen remake, Nayantara Queen

Anushka or Nayanthara queen remake, Anushka turns again prostitute, Anushka and Nayan in Queen remake, Anushka Queen remake, Anushka Queen, Anushka, Anushka Nayantara, Nayantara Queen remake, Nayantara Queen

వీరిలో వేశ్యగా మారేది ఎవరు ?

Posted: 06/12/2014 04:29 PM IST
Who as turns a prostitute anushka or nayanthara

బాలీవుడ్ లో హిట్టయిన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో కాస్తంత ఎక్కువైంది. ఇప్పటికే పలు సినిమాలు రీమేక్ అవుతుండగా, ఇప్పుడు మరో చిత్రం రీమేక్ కాబోతుంది. హిందీలో హాట్ బ్యూటీ కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్ ’ సినిమాను తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని నటుడు ప్రశాంత్ తండ్రి, తమిళ నటుడు త్యాగరాజన్ తీసుకున్నాడు.

నాలుగు భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ క్యారెక్టర్ వేశ్య. మరి ఈ పాత్రను నాలుగు భాషల్లో ఎవరు పోషించబోతున్నారు ? అన్ని భాషలకు కలిపి ఒకే హీరోయిన్ తో అలాంటి పాత్రను పోషింపజేస్తారా ? టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘బొమ్మాళి ’ అనుష్క క్వీన్ పాత్ర అదే వేశ్య పాత్రను పోషిస్తుందని అంటున్నారు. రీమేక్‌లో ‘క్వీన్‌ ’ గా చేసే హీరోయిన్ జాబితాలో అనుష్క, నయనతార, త్రిష, తాప్సీ, సమంతల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో నయనతారకు ఆల్రెడీ ‘అనామిక ’ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన అనుభవం వుంది. వీళ్లేకాకుండా అనుష్కని కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ వున్నట్లు సమాచారం. వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించిన అనుష్క, ‘క్వీన్ ’ లోనూ వేశ్య పాత్రకి న్యాయం చేస్తుందంటున్నారు. ఇదే గనుక జరిగితే అనుష్కను మరోసారి వేశ్యగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles