Rakul preet singh to romance nithin

Rakul Preet to team up with Nithin, Rakul Preet to team up with Nithin, Rakul Preet in Nithin new film, Rakul Preet Singh in Nithin new movie

Actress Rakul Preet Singh will play actor Nithin love interest in his next Telugu film to be directed by debutant Srinivas Reddy.

యంగ్ హీరోతో రాకుల్ రొమాన్స్

Posted: 03/06/2014 09:42 PM IST
Rakul preet singh to romance nithin

ఇటీవలి కాలంలో మళ్లీ ఫాంలోకి వచ్చిన నితిన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన నితిన్ తాజాగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమీట్ అయ్యాడు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంబోత్సవం కూడా జరుపుకుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇటీవలే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్టు కొట్టిన  రాకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే తన సొంత నిర్మాణ సంస్ధ పేరు అయిన శ్రేష్ట్ మూవీస్ ని స్వర్ణా మూవిస్ గా మార్చారు. మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి శిష్యుడైన శ్రీనివాస్ దర్శకుడు. భాయ్ చిత్రం తర్వాత సూనూసూద్ విలన్ గా చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుందని రాకుల్ భావిస్తోంది. తొలిసారి యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న రాకుల్ ప్రీత్ కి ఏ మాత్రం కలిసి వస్తొందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles