Actress kamna jethmalani secret marriage

Actress Kamna Jethmalani, Secret Marriage, Secret Marriage Rumors, Katti Kantarao heroine, Ranam movie,

Actress Kamna Jethmalani Secret Marriage.

కామ్నా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చిందా ?

Posted: 12/13/2013 01:57 PM IST
Actress kamna jethmalani secret marriage

సినీ తారల పై ఇండస్ట్రీలో రోజుకో పుకారు పుట్టుకొస్తుంటుంది. కొన్ని సార్లు ఆ పుకార్లే నిజం అవుతాయి, మరికొన్ని సార్లు పుకార్లుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు కథానాయిక కామ్నా జత్మలానీ పై ఓ వార్త ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో అవకాశలు లేకుండా పోయిన ఈ అమ్మడు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా సంపారం చేస్తుందని అంటున్నారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన సూరజ్ ను మూడునెలల క్రితమే పెళ్ళాడిందని...

వీరి వివాహానికి అతికొద్ది మంది సన్నిహితులు పూనం బజ్వా , మీనాక్షి దీక్షిత్ వంటి అతికొద్దిమంది మాత్రమే హాజరయ్యారట. తెలుగులో రణం, సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ వంటి సినిమాలు చేసి చాలా గ్యాప్ తరువాత ఇటీవలే ‘భాయ్ ’లో నాగార్జునతో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె పెళ్లి వార్తల్లో ఎంత నిజముందో కానీ, ఈమె అభిమానులు మాత్రం కామ్నా సీక్రెట్ మ్యారేజ్ ఎందుకుచేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీని పై కామ్నా నోరు విప్పేవరకు ఇది పుకారుగానే పరిగణించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles