Amala akkineni acting in tv serials

Amala Akkineni acting in TV Serials, Telugu TV serials, tamil TV serials, amala nagarjuna,Most beautiful heroine, Amala Akkineni, Anil Kapoor

Amala Akkineni acting in TV Serials, Telugu TV serials, tamil TV serials, amala nagarjuna,Most beautiful heroine, Amala Akkineni, Anil Kapoor

బుల్లి తెర పై అలరించబోతున్న అమల

Posted: 08/30/2013 03:45 PM IST
Amala akkineni acting in tv serials

ఒకప్పటి అందాల హీరోయిన్ అమల నాగార్జునను పెళ్లి చేసుకొని వెండితెరకు దూరం అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ’ సినిమా ద్వారా వెండితెర పై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందర్ని మెప్పించింది. ఇప్పుడు బుల్లి తెర పై కూడా ప్రవేశించ బోతుంది. ఈమె త్వరలో బుల్లితెర పై ఓ డైలీ సీరియల్ లో నటించడానికి అంగీకరించినట్లు హీరో నాగార్జున తెలిపాడు. గతంలో ఈమెను బాలీవుడ్ బుల్లి తెర పై నటించమని అడిగితే, కొన్ని కారణాల వలన దానికి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఓ ఆసుపత్రి కి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కనున్న సీరియల్ లో ఈమె నటించబోతుంది. దీనికి సబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న అమల బుల్లితెర పై ప్రేక్షకుల్ని కూడా అలరించడానికి సిద్ధం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles