Nityamenon next movie nirbhaya role

nityamenon heroine, nityamenon new role, nityamenon nirbhaya role, 22 femal kottam movie, telugu and tamil remake

nityamenon heroine, nityamenon new role, nityamenon nirbhaya role, 22 femal kottam movie, telugu and tamil remake

నిత్య నిర్భయగా మారింది

Posted: 05/21/2013 06:14 PM IST
Nityamenon next movie nirbhaya role

మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘గుండెజారి గల్లంతయ్యిందే ’ సినిమా లో నితిన్ సరసన నటించి మరింత మంచి పేరు తెచ్చుకున్న ఈమె నటనకు మంచి మార్కులే వేసుకుంది. ఇప్పుడు మరోసారి తన నటనను పూర్తి స్థాయిలో బయటకు తెచ్చే ఓ పాత్రలో నటించేందుకు అంగీకరించనట్లు సమాచారం. మలయాళంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' అనే చిత్రం తెలుగు, తమిళ రీమేకులో నటించడానికి ఆమె సంతకం చేసింది. ఒకప్పటి ప్రముఖ కథానాయిక శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో అత్యాచార బాధితురాలి పాత్రను నిత్యా పోషించనుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రేప్ సంఘటనను క్యాష్ చేసుకోవడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. మరి ఇందులో ఎంత మంది సఫలం అవుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles