Ram charan zanjeer telugu title toofan

Ram Charan Zanjeer is now toofan, Ram Charan Zanjeer telugu title toofan, Ram Charan Zanjeer, Ram Charan toofan, Ram Charan Bollywood, Ram Charan, Zanjeer toofan, Zanjeer, toofan

Ram Charan Zanjeer is now toofan, Ram Charan Zanjeer telugu title toofan, Ram Charan Zanjeer, Ram Charan toofan, Ram Charan Bollywood, Ram Charan, Zanjeer toofan, Zanjeer, toofan

Ram Charan Zanjeer Telugu title toofan.png

Posted: 03/16/2013 10:36 AM IST
Ram charan zanjeer telugu title toofan

Ram Charan Zanjeer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్ ’ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అపూర్వలిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హిందీలో నే కాకుండా తెలుగు వెర్షన్లో కూడా విడుదల చేయనున్నారు. ఇయితే ఇన్ని రోజులు తెలుగు వెర్షన్ ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించారు. ఎట్టకేలకు తెలుగు వెర్షన్ కి సంబంధించిన టైటిల్ ని ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా టైటిల్ ని ‘తుఫాన్ ’ ఖరారు  చేశారని  అంటున్నారు.  గతంలో ఈ చిత్రం టైటిళ్ళుగా  ఎన్నో పేర్లు వినిపించినా, చివరకు చిత్ర దర్శకుడు ‘తుఫాన్ ’ ఫైనల్ చేసినట్లు  ఇప్పుడే  సమాచారం అందింది. ఇక ఈ చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దానికి అనుగుణంగా ఉండటానికే ఈ టైటిల్ పెట్టారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా రియల్ స్టార్ శ్రీహరి నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇతని పాత్ర ఏవిధంగా ఉండబోతుందనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gautham karthik into film aishwarya dhanush
Charan girl lands in rs 1 crore club  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles