Srihari replaces sonu sood in zanjeer

Srihari confirmed as Sherkhan in Ram Charan's Zanjeer Remake, Srihari in Zanjeer Remake, Srihari as sherkhan in zanjeer remake, srihari in ram charan's zanjeer remake, zanjeer movie remake details, zanjeer movie detailsKavitha Kaushik Item Song, amit mehra, amitabh bachhan, Apoorva Lakhia, prakash raj, priyanka chopra, Ram Charan, Ramcharan Latest News, ramcharanfans, ramcharn latest news, Sanjay Dutt, Sonu Sood, Sri Hari, zanjeer, zanjeer audio review, zanjeer audio songs, zanjeer movie review

Srihari confirmed as Sherkhan in Ram Charan's Zanjeer Remake, Srihari in Zanjeer Remake, Srihari as sherkhan in zanjeer remake, srihari in ram charan's zanjeer remake, zanjeer movie remake details, zanjeer movie details

Srihari Replaces Sonu Sood in Zanjeer.png

Posted: 02/28/2013 11:03 AM IST
Srihari replaces sonu sood in zanjeer

srihari-soonu

రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో షేర్ ఖాన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకున్న రియల్ స్టార్ శ్రీహరి మళ్ళీ ఇప్పుడు అతని సినిమాలో నటించబోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న జంజీర్ రీమేక్ చిత్రం తెలుగు వెర్షన్లో ఆయనను తీసుకున్నారు. ఈ పాత్ర కోసం మొదట శ్రీహరిని తీసుకోవాలని భావించినా, చివరి నిమిషంలో సోనూ సూద్ ని తీసుకున్నారు. కానీ ఆ పాత్ర శ్రీహరికి రాసిపెట్టినట్లు ఉంది. అందుకే మళ్లీ ఆయన్ను వరించింది. ఇటీవల జరుగుతున్న సీసీఎల్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డ సోనూసూద్ కు డాక్టర్లు మూడు నెలల వరకు విశ్రాంతి కావాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక తికమక పడ్డ దర్శకుడు చివరకు శ్రీహరిని తీసుకున్నారు. ఇప్పటి వరకు సోనూ పై చిత్రీకరించిన సన్నివేశాలు మళ్లీ శ్రీహరితో చేయనున్నారు. దీంతో తన పాత్ర తనకే దక్కినట్లైయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka marriage planspng
Pawan sampath nandi film story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles