Central minister chiranjeevi in vietnam

central minister chiranjeevi, in vietnam central minister chiranjeevi, minister chiranjeevi, vietnam india business seminar, indian tourism, vietnam tourism, minister chiranjeevi vietnam tour, minister chiranjeevi news, chiranjeevi movies,

central minister chiranjeevi in vietnam

14.gif

Posted: 01/04/2013 05:49 PM IST
Central minister chiranjeevi in vietnam

c

       తెలుగుతెరమీద మెగాస్టార్ గా వెలుగొంది ప్రస్తుతం భారతదేశానికి టూరింజం మంత్రి అయిన చిరంజీవి చిత్రసీమ పురోగతికి కు తనవంతు యత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో సినిమా షూటింగులు జరుపుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలనేది చిరంజీవి ప్రత్యక్షంగా చూశారు. కావున ఇకపై భారతీయ చిత్ర పరిశ్రమ, వియత్నాంలోని లొకేషన్లలో షూటింగులు జరుపుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చిరు వియత్నాం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. టూరిజం రంగాన వియత్నాంలో పెట్టుబడుల గురించిన అవకాశాలను పరిశీలించేందుకు..  సంబంధించిన అంశాలను చర్చించేందుకు గాను చిరంజీవి భారత వ్యాపారుల బృందంతో కలిసి వియత్నాం దేశానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another hero from megafamily venkatrahul
Nag nayanatara movie sarilleru nekevvaru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles