Krishna will not available music launch svsc

mahesh babu, krishna, samantha, seethamma vakitlo sirimalle chettu, venkatesh,

Krishna has attended all the audio functions of Mahesh Babu's films till date but he'll not be available for the music launch of SVSC.

krishna will not available music launch SVSC.png

Posted: 12/16/2012 04:50 PM IST
Krishna will not available music launch svsc

krishna

సూపర్ స్టార్ క్రిష్ణ తన తనయుడి సినిమా ఆడియో వేడుకలకు, సినిమా ఫంక్షన్లకు తప్పకుండా హాజరవుతుంటారు. వేదిక పై ఎందరు ఉన్నా మహేష్ బాబు ఫంక్షన్ అంటే క్రిష్ణనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక ఈయన వేదిక పై మాట్లాడితే చాలు... అభిమానుల నుండి ఈలలే ఈలలు. ఈయన చెప్పే ఆ నాలుగు మాటలు విందామని వచ్చేవారికి మాత్రం ఈ సారి నిరాశే. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో వేడుకకు  క్రిష్ణ రావడం లేదు. అయితే కృష్ణ హైదరాబాదులో అందుబాటులో లేని కారణంగానే రావడంలేదనీ, లేదంటే తప్పకుండా వచ్చేవారని అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఈయన పాల్గొన్న సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ సెంటిమెంటును ఫాలో అయ్యే ఫ్యాన్స్ కి ఇది బాధాకరమైన విషయమే. అయితే సినీ జనాలు మాత్రం క్రిష్ణ రాకపోవడం పై పలు రకాలుగా  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc audio release highlights
Nannapaneni rajakumari as justice in ntr movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles