Vijayashanti birthday today

vijayashanti birthday today

vijayashanti birthday today

9.gif

Posted: 06/24/2012 02:20 PM IST
Vijayashanti birthday today

    2e సినీ వినీలాకాశంలో అందాల తారగా తన అభినయంతో అందరినీ మెప్పించి, అనంతరం రాజకీయాల్లో దిగి తల్లి తెలంగాణ స్థాపించి, అనంతరం టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా విరాజిల్లుతోన్న విజయశాంతి ఇవాళే పుట్టారు.  జూన్ 24, 1964న వరంగల్లో జన్మించిన విజయశాంతి మద్రాసులో పెరిగారు. తమీళ దర్శకులు భారతీరాజా దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన విజయశాంతి తెలుగులో నటించిన తొలి చిత్రం కిలాడి కృష్ణుడు.  ఆ తర్వాత నేటి భారతం, ప్రతిఘటన, కర్తవ్యం, ఒసెయ్ రాములమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో  నటించి  ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. దశాబ్దాల పాటు తమ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన ఎన్నో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు. రావులమ్మ. ఈ సందర్భంగా విజయశాంతికి ఆంధ్రావిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Muralimohan birth day today
Vijay gifted gold rings to 50 new borns on his birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles