Nubia M2 With Dual Cameras Launched in India డ్యూయల్ కెమెరాతో నుబియా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

Nubia m2 with dual cameras launched in india

nubia m2 india price launch specifications availability features nubia m2 india launch,nubia m2 india price,nubia m2 specifications,mobiles,android,nubia,nubia m2,amazon prime day sale

After launching its N2 smartphone in India earlier this week, Nubia has now launched its M2 smartphone for the Indian market on Friday, exclusively on Amazon India.

డ్యయల్ కెమెరాతో నుబియా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్

Posted: 07/07/2017 08:01 PM IST
Nubia m2 with dual cameras launched in india

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ జడ్‌టీఈ నుంచి నుబియా బ్రాండ్‌లో మరో మోడల్‌ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సంస్థ ఇటీవలే నుబియా ఎన్‌2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా.. తాజాగా నుబియా ఎం2ను శుక్రవారం తీసుకొచ్చింది. డ్యుయల్‌ కెమెరా ఫీచర్‌తో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ. 22,999గా నిర్ణయించింది. ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమేజాన్‌లో ఈ నెల 10 నుంచి నుబియా ఎం2 వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

నుబియా ఎం2 ప్రత్యేకతలు
* 5.5 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
* 16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* 3630ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nubia India  Nubia  smartphones  New Launch  Nubia M2  qualcomm snapdragon  amazon india  

Other Articles