Small infrastructure firms turn to market as banks lag

Sensex nosedives 630 pts nifty sheds 198 pts

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

Brokers said local traders were wary of buying at higher levels as foreign institutional investors do not appear too bullish at the moment.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..27 వేల మార్కుకు దిగువన సెన్సెక్స్

Posted: 05/12/2015 06:38 PM IST
Sensex nosedives 630 pts nifty sheds 198 pts

మే నెల ఆరంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో పర్యాయం భారీ నష్టాలను చవిచూశాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు మదుపరుల అమ్మకాల ఒత్తడి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఉదయం ప్రారంభంలో మూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన సెస్సెక్.. క్రమేనా 2.38 శాతం మేర నష్టాన్ని చవి చూసి 630 పాయింట్లను కోల్పోయి 27 వేల మార్కుకు దిగువన ముగిసింది. మార్కెట్ ముగింపు సమయానికి 26 వేల 877 పాయింట్ల వద్ద ట్రేడ్ సాగించింది. అటు నిఫ్టీ కూడా 198 పాయింట్లను నష్టపోయింది. వారం రోజుల వ్యవధిలో ఇంతలా స్టాక్ మార్కెట్ నష్టపోవడంపై మదుపరులలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో బ్యాకింగ్ రంగ సూచీలు అత్యధిక నష్టాలను చవిచూడగా, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మద్య తరహా పరిశ్రమలకు చెందిన సూచీలు పడిపోయాయి. ఏ ఒక్క సూచీ కూడా లాభాలను చూడలేదు. ఈ క్రమంలో హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మినహా ఏ సంస్థకు చెందిన షేర్లు లాభాలను అర్జించలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్, కాయిర్న్ ఇండియా, వెదంతా, బిహెచ్ఇఎల్ సంస్థలు అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles