Prime minister narendra modi and his pakistan counterpart nawaz sharif shake hands chat at reception

prime minister, narendra modi, pakistan, counterpart, nawaz sharif, shake hands, chat, reception, SAARC Convention, Nepal prime minister, susheel koirala

prime minister narendra modi and his pakistan counterpart nawaz sharif shake hands chat at reception

ధాయాదులిద్దరూ.. చేతులు కలిపారు.. కుశలం తెలుసుకున్నారు..

Posted: 11/27/2014 07:50 PM IST
Prime minister narendra modi and his pakistan counterpart nawaz sharif shake hands chat at reception

సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్‌ సమావేశాల రెండోరోజు వారిద్దరూ కరచాలనం చేసుకుని... బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర బహదూర్ పాండే ధ్రువీకరించారు.  ఇవాళ సాయంత్రం నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా ఇచ్చిన విందులో పాల్గొన్న వీరు రిసెప్షన్ గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిపారు.  

కాగా ఈ సదస్సులో 26/11 ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్‌ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్‌ ఇబ్బందులను పెంచినట్లు అయ్యింది. దీంతో ఆయన కూడా పెడముఖం పెట్టుకునే కనిపించారు. అదీ కాక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ ఆర్థిక రాజధాని ముంబై పై దాడి చేసిన ఆరేళ్ల గడిచిన సందర్భంగా మోడీ నిన్న షరీష్ తో ఎడముఖం పెట్టుకుని వున్నారని సమాచారం.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more