Sonia rahul pay tribute to former pm indira gandhi on 30th death anniversary

nation, Congress, Indira Gandhi, Rahul Gandhi, Sonia Gandhi, shaktisthal. president, pranab Mukharjee, vice president, hamid ansari, congress leaders

Sonia, Rahul pay tribute to former PM Indira Gandhi on 30th death anniversary

ఇందిరాగాంధీకి ఘన నివాళులర్పించిన సోనియా, రాభుల్..

Posted: 10/31/2014 10:17 PM IST
Sonia rahul pay tribute to former pm indira gandhi on 30th death anniversary

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 30వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువనేత, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శ్రద్ధాంజలి ఘటించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీతోపాటు ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఇందిరాగాంధీ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఆగ్రహం కలిగించింది. ఎన్డీయే వైఖరి దురదృష్టకరమంటూ కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఇందిరాగాంధీని విస్మరిస్తారా అంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మాత్రం తన వైఖరిని సమర్థించుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more