Verdict not final aiadmk allies

Jayalalithaa, Panneer selvam, Tamilnadu, bail petition, Karnataka high court

verdict not final aiadmk allies, will file bail petition in high court

కర్నాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటీషన్..

Posted: 09/28/2014 05:20 PM IST
Verdict not final aiadmk allies

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితంపై ఇప్పటికే నీలినీడలు అలుముకున్నా.. ఇదే చివరి తీర్పు కాదంటున్నాయి అన్నా డీఎంకే మిత్రపక్షాలు. ఈ తీర్పును సవాల్ చేసి విజయం సాధిస్తామని  ఏఐఎస్ఎంకే, తమిళగా వజ్హారిమై కచ్చిల అధినేతలు ఆర్ శరత్ కుమార్, టి.వేల్ మురుగన్  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి పదవితోపాటు, ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవల్సి వచ్చింది.

 అయితే తాజాగా ఏర్పడే ప్రభుత్వం మాత్రం జయ కనుసన్నల్లోనే కొనసాగే అవకాశమే మెండుగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు రాష్ట్రంలోని సంక్షేమ ప్రభుత్వం కూడా జయలలిత మార్గదర్శకాలతోనే ముందుకుసాగనుంది. ఈ విషయాన్ని మిత్రపక్షాలే స్పష్టం చేశాయి. మరోవైపు తమ అధినేత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పుపై రేపు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Panneer selvam  Tamilnadu  bail petition  Karnataka high court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more