పిల్లల కోసం ఎదురుచూసే తల్లిదండ్రలు వారి పుట్టబోయే బిడ్డపై కోటి ఆలోచనలు పెట్టుకుంటారు. అయితే తమ పిల్లలు నిత్యం అరోగ్యంగా వుండాలంటే.. అది పుట్టుకతోనే రావాలని యోచిస్తుంటారు. నిజమే.. పిల్లలు పుట్టుకతో ఆరోగ్యంగా వుంటే.. జీవితకాలం ఆరోగ్యంగానే వుంటారని పలువురు వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు పలు జాగ్రత్తలు చెబుతుంటారు. మంచి ఆహారం తీసుకోవాలి, సరదాగా వుండాలి, రుచికరమైన పళ్లను తినాలి అంటూ వైద్యులు చెప్పే మాటలను పెడచెవిన పెడితే.. వారి పిల్లలు సాదరణ బరువుతోనే జన్మిస్తారు. కానీ వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు పాటించి, రుచికరమన ఆహారం, పండ్లు తీసుకుంటే పిల్లలు బలభీముడిలా పుడతారనేది అక్షరసత్యం.
ఇందుకు చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన సంగీతే ఉదాహరణ. వైద్యులు సూచనల ఆధారంగా జాగ్రత్తలు పాటించిన సంగీత.. నిన్న ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డను చూసిన వైద్యలు కూడా నివ్వెరపోయేలా వున్నడా బుడతడు. ఎంత బరువు వున్నాడని చూసిన వైద్యులకు నోట మాట రాలేదు. సంగీత తనయుడు ఏకంగా 5.2 కిలోల బరువు వున్నాడు. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు 2.75 కిలోల నుంచి 3.25 కిలోలు ఉంటారని, ఈ శిశువు ఇంత బరువుతో పుట్టడం చాలా అరుదని వైద్యులు అంటున్నారు. టీనగర్‌లోని ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఈ శిశువు జన్మించింది. తల్లి తీసుకున్న ఆహార పద్ధతులు దీనికి కారణం కావొచ్చని ఆసుపత్రి డాక్టర్ జమేలా చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more