Anam brothers warned by nara lokesh

TDP General Secretary Nara Lokesh, Nara Lokesh Anam Brothers, Anam Brothers, Nara Lokesh Nellore Politics, Gorantla Buchiah Chowdary Anam Brothers, Anam Brothers Warn, Nara okesh Warn

TDP General Secretary Nara Lokesh warned Anam Brothers. Recently party meeting in Nellore, the Anam brothers entered into argument and fight with the local corporators and that led to clashes in the presence of observer Gorantla Buchiah Chowdary. Following a report from Gorantla, Lokesh summoned both Anam brothers and gave them strong warning. He reportedly told them that if they cannot gel with the other leaders in the party, they would have no future in the party. The shocked Anam brothers left the meeting in a huff, say sources.

ఆనం బ్రదర్స్ కి ఊహించని ఝలక్

Posted: 02/14/2017 03:13 PM IST
Anam brothers warned by nara lokesh

అధికార పార్టీలో చేరితే ఉన్నన్ని రోజులు ఓవైపు చేతిలో పవర్ ఉండటంతోపాటు, మరోవైపు వచ్చే ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సిద్ధమైపోవచ్చన్న ఆశతో పార్టీ మారుతున్న వారు ఎందోరో. అయితే జంపింగ్ ల సంగతి ఏమో గానీ పార్టీ మారాక వారి పరిస్థితి మరీ దారుణంగా తయారు అయిపోతుంది. అందుకు కారణం అప్పటికే అక్కడున్న స్థానిక నేతలతో పొసగకపోవటమే...

నెల్లూరు రాజకీయాల్లో కూడా ఈ అసంతృప్తి బయటపడటం, అది కూడా ఆనం బ్రదర్స్ విషయంలో కావటమే ఇక్కడ విశేషం. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కీలక నేతలుగా ఫుల్ పవర్ ను ఎంజాయ్ చేసిన ఈ సోదరులు ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో ఎంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ వీరు మాత్రం తమ డామినేషన్ ను కొనసాగిస్తూనే వస్తున్నారు.

అయితే ఇది ఏ మాత్రం నచ్చని స్థానిక నేతలు నెమ్మదిగా వారిని అడ్డుకునే యత్నాలు ప్రారంభించటంతో అది కాస్త ముదిరి అంతర్గత కలహాలకు దారితీసినట్లు తెలుస్తోంది. తాజాగా నెల్లూరులో లోకల్ కార్పోరేటర్ల మీటింగ్ జరగ్గా దానికి ఆనం సోదరులు కూడా హాజరయ్యారు. అక్కడ తమ బలాన్ని నిరూపించే క్రమంలో స్థానిక నేతలతో ఒక్కసారిగా వాగ్వివాదం చెలరేగిందంట. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఎదుటే వారు మాటల యుద్ధానికి దిగటంతో విషయం అధిష్టానం దృష్టికి వెళ్లింది.

దీంతో రంగంలోకి దిగిన పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. వెంటనే లోకేష్ వారిద్దరినీ తన వద్దకు పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. క్షేత్ర స్థాయి నేతలతో కలుపుకోలుగా ఉంటేనే మంచిదని, లేకపోతే పార్టీలో భవిష్యత్తు ఉండబోదంటూ గట్టిగానే చెప్పి పంపిచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో షాక్ తిన్న ఆనం బ్రదర్స్ సైలెంట్ గానే అక్కడి నుంచి నిష్క్రమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anam Brothers  TDP  General Secretary  Nara Lokesh  Warn  

Other Articles

 • Nara lokesh to become mlc soon

  నారా లోకేష్ ఆల్ మోస్ట్ ఎమ్మెల్సీ గానే...

  Feb 22 | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరో నెల రోజుల్లోనే చట్టసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే చట్ట సభలోకి(ఎమ్మెల్యేగా) అడుగుపెడతానని బ్యాక్... Read more

 • Kcr two years plan before elections

  కేసీఆర్ ఈ రెండేళ్లు ఇక అదే పనా?

  Feb 18 | అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అరకోర సభలు మినహా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలతో మమేకం అయిన దాఖలాలు పెద్దగా లేవు. ఉద్యమ సమయంలో ప్రజా క్షేత్రంలో యాక్టివ్ గా కనిపించిన ఆయన... Read more

 • Opposition parties criticize pm modi s sp congress alliance jibe

  ‘‘శత్రుదేశం వల్లే గెలిచామన్నవారితో పోత్తులా’’

  Feb 17 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా..? అంటూ అవేదన, అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపి పార్టీపైనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ప్రధాన మంత్రికి రాజకీయాలు దిగజారిపోయాయా అంటూ అవేదన వ్యక్తం చేసే నైతిక... Read more

 • Tamil nadu care taker cm panneerselvam political future in dilema

  పన్నీరుకు మిగిలేది కన్నీరేనా..? కింకర్తవ్యం.?

  Feb 16 | అన్నాడీఎంకే అధినేత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతతో అస్పత్రిలో చికిత్స నిమిత్రం చేరి.. తీరా కోలుకున్నారని వార్తలు వచ్చిన తరువాత అమె అకాల మరణం చెందడంతో.. తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అమ్మకు అపత్... Read more

 • Konathala ramakrishna is in a dilemma

  డైలామాలో కొణతాల.. కాంగ్రెస్ లోకి కన్ఫర్మ్?

  Feb 11 | రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి గాలి ఎప్పుడు ఎటు మళ్లుతుందో, ఎవరి నాలుకలు ఎప్పుడు ఎవరి మీద విమర్శలు గక్కుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఓవైపు ఏపీ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతుంటే కీలక నేతలు... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno