Botsa satyanarayana no resolution in he assembly

botsa satyanarayana no resolution in he assembly, Congress working committee, botsa satyanarayana, Congress chief Botsa Satyanarayana, Telangana, PCC president Botsa Satyanarayana, T-resolution or the bill come to Assembly , cm Kiran Kumar Reddy

botsa satyanarayana no resolution in he assembly

సత్తిబాబు శిలా శాసనం- తీర్మానం

Posted: 10/01/2013 06:01 PM IST
Botsa satyanarayana no resolution in he assembly

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై చివరి బంతి వరకు ఆశ ఉందని అంటున్నారు. కానీ సత్తిబాబు మాత్రం చివరి బంతిపై ఆశ లేదని అంటున్నారు. అయితే 2014 ఎన్నికల వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం పార్టీ పరంగా శిలా శాసనమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

 

రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, వ్యక్తిగతంగా రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదన్నదే తమ అభిమతమన్నారు. అసెంబ్లీలో విభజన అంశంపై తీర్మానం చేయడం ఉండదని, అభిప్రాయాలను మాత్రమే కేంద్రం తెలుసుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలపై జూలై 12న జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో సీఎం 253 పేజీల నివేదికను, తాను 18 పేజీల నోట్‌ను అధిష్టానానికి అందజేశామన్నారు. విభజన వల్ల తలెత్తే పరిస్థితులను వారి ముందుంచుతూ.. ఈ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తామిద్దరం చెప్పిన మాట వాస్తవమేనన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందువల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను బొత్స ఖండించారు. ‘ఆ నాడు జగన్‌ను అరెస్టు చేసినప్పుడు సీబీఐ, న్యాయస్థానం చాలా మంచి పనిచేశాయని పొగుడుతారా? ఈ రోజు చట్ట ప్రకారం బెయిల్ వస్తే కాంగ్రెస్ కుమ్ముక్కైందని అంటారా? ఇదేం రాజకీయం’ అని ప్రశ్నించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more