Jupiter closest to Earth in 6 decades tomorrow నింగిలో అరుదైన దృశ్యం.. మిస్ అయ్యారో 107 ఏళ్ల తర్వాతే!

Jupiter is about to make its closest approach to earth in 59 years

Jupiter, jupiter closest approach, september 26, how to view jupiter, jupiter closest to earth, jupiter earth opposition, jupiter closest date, jupiter opposition date, Jupiter, jupiter closest approach, september 26, how to view jupiter, jupiter closest to earth, jupiter earth opposition, jupiter closest date, jupiter opposition date

Jupiter will make its closest approach to Earth in 59 years on Monday, September 26, according to NASA. The largest planet in our solar system, the gas giant will be at opposition, meaning Earth is directly between it and the sun, said Trina L. Ray, deputy science manager for the Europa Clipper mission at NASA's Jet Propulsion Laboratory in Pasadena, California.

నింగిలో అరుదైన దృశ్యం కనువిందు.. ఇదే ఛాన్స్ మిస్ అయ్యారో 107 ఏళ్ల తర్వాతే!

Posted: 09/26/2022 03:31 PM IST
Jupiter is about to make its closest approach to earth in 59 years

ఖగోళం అద్భుతాలకు నెలవు. అయితే మనకున్న ఆసక్తి నేపథ్యంలో మనం కొంత సమాచారం అందుబాటులోకి వస్తోంది. ఖగోళంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకున్న కొద్ద పాటి సమాచారంతో మన శాస్త్రవేత్తలు తెలుసుకుని మనకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నామధ్య ఐదు గ్రహాలు ఒకే వరుస క్రమంలోకి చేరడంతో పాటు అవి ఏకంగా మూడురోజల పాటు దర్శనమిచ్చాయి. వాటిలో బుధుడు, అంగారకుడు, శుక్రుడు సమా మరో రెండు గ్రహాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. శనిగ్రహం, గురువు, భూమి మూడు ఒకే రేఖ లో కనిపించనున్నారు. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1963లో ఇది సాధ్యమైంది. మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండదు.

భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. భూమి నుంచి గురు గ్రహం మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్లు) కిలోమీటర్లు ఉంటుంది. భూమికి దూరంగా వెళ్లినప్పుడు 96,56,06,400 (96.56కోట్లు) కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిపెద్దదైన గురు గ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. ప్రతి 399 రోజులకు ఒకసారి (13 నెలల నాలుగు రోజులు) జూపిటర్ భూమికి వ్యతిరేక దిశలోకి వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురుగ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. ఇది మంగళవారం ఆవిష్కృతం కానుంది. సోమవారం సాయంత్రం మాత్రం భూమికి సమీపానికి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NASA  Jupiter  Stargazers  closest view of Jupiter  closest approach  september 26  earth opposition  

Other Articles