Nearly 500 coronavirus cases in India; 9 deaths దేశవ్యాప్తంగా 500కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates nearly 500 coronavirus cases in india 9 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, section 144, Delhi, noida, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Nearly 500 coronavirus cases have been reported in India so far, according to Health Ministry data. According to the data updated Tuesday morning, the total number of COVID-19 cases rose to 492, including 446 active cases.

కరోనా వైరస్ అలర్ట్: ప్రపంచవ్యాప్తంగా 15 వేలు.. దేశంలో 8 కరోనా మృతులు.,

Posted: 03/24/2020 11:56 AM IST
Coronavirus updates nearly 500 coronavirus cases in india 9 deaths

ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. ఏకంగా 15 వేల మంది ప్రజల ప్రాణాలను కబళించి వేసింది. దీంతో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోందని అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని దేశాలు ప్రజలకు అప్రమత్తతను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 15 వేలు దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,189 మంది చనిపోయారు.

వీరిలో ఒక్క యూరప్ వాసులే 9,197 మంది ఉండడం గమనార్హం. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 462 మంది స్పెయిన్‌ దేశస్తులు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 2,182కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 33,089కి చేరింది. ఇటలీలో 5,476 మందిని కరోనా మహమ్మారి బలితీసుకోగా, చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు.

మన దేశంలోనూ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 500 కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 446 కేసులు ఇవాళ 492కు చేరుతుంది. వీరిలో విదేశీలు 41 మంది విదేశీయులేనని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిందారు. దేశంలో మహారాష్ట్రలో ఈ సంఖ్య వందకు చేరాయి.  ఇక ఆ తరువాత కేరళ రాష్ట్రంలో 94 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తరువాత కర్ణాటకలో 37 కేసులు, నమోదు కాగా, అ వెంటనే తెలంగాణలో కరోనా కేసులు 36కు చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles