Team India opened with a bang in their first match of World Cup 2019 టీమిండియాపై ప్రముఖుల ప్రశంసలు

Team india opened with a bang in their first match of world cup 2019

World Cup 2019, Team India, South Africa, India updates, Team India news, Team India updates, Team India latest, World Cup 2019 news, World Cup 2019 updates, World Cup 2019: Hit Star for Team India

Team India opened with a bang in their first match of World Cup 2019.

టీమిండియా శుభారంభం... ప్రముఖుల ప్రశంసలు

Posted: 06/06/2019 01:19 PM IST
Team india opened with a bang in their first match of world cup 2019

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కోహ్లీ సేన, రోహిత్‌ శర్మపై ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles