Mohan Babu Clarification on TTD Chairman Post ఆ ఛైర్మన్‌ రేసులో లేను : స్పందించిన కలెక్షన్ కింగ్!

Mohan babu clarification on ttd chairman post

Mohan Babu,TTD,Tirumala Tirupati Devasthanams,Collection King,YSRCP, YS Jagan, Social Media

Mohan Babu is likely to be inducted as the new chairman of TTD.

ఆ ఛైర్మన్‌ రేసులో లేను : స్పందించిన కలెక్షన్ కింగ్!

Posted: 06/05/2019 02:35 PM IST
Mohan babu clarification on ttd chairman post

కలెక్షన్ కింగ్, వైఎస్సాఆర్‌సీపీ నేత మోహన్‌ బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు రాయొద్దని ఆయన కోరారు.  దీనిపై తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘తితిదే ఛైర్మన్‌ పదవి రేసులో నేనున్నానని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నాకు కొన్నిరోజులుగా ఫోన్లు వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. జగన్‌పై నమ్మకంతోనే నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు సృష్టించవద్దని కోరుతున్నాను’ అని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  TTD  

Other Articles

Today on Telugu Wishesh