Boeing 737 slides into Florida river with 136 on board నదిలో పడిన విమానం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

Boeing 737 flight from cuba with 143 people on board slides into river in florida

Boeing 737 flight crash, Jacksonville Jaguars, Twitter, Guantanamo Bay Naval Base, boeing 737, Naval Air Station Jacksonville

A Boeing jet with 143 people on board from the US outpost at Guantanamo Bay, Cuba, slid off a runway into a shallow river in Jacksonville, Florida, on Friday while trying to land at a military base there during a thunderstorm, injuring 21 people.

ITEMVIDEOS: నదిలో పడిన విమానం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

Posted: 05/04/2019 05:52 PM IST
Boeing 737 flight from cuba with 143 people on board slides into river in florida

అమెరికాలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్‌ 737 విమానం రన్‌వే నుంచి జారి నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 143మంది ఉన్నారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని జాక్స‌న్ విలేలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా.. అదుపు తప్పడంతో మియామి ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737.. రన్‌వేకి సమీపంలో ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలోకి వెళ్లినపోయింది.

ఈ ఘటనలో 21మందికి గాయాలవగా.. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే గాయాలు అయిన వారికి కూడా పెద్ద ప్రమాదం అయితే ఏమీలేదని అధికారులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విమానం క్యూబా నుంచి వస్తుండగా అందులో 136మంది  ప్రయాణికులు ఉన్నారు. విమానం ఇంధ‌నం న‌దిలో క‌ల‌వకుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే ప్రమాదం పెద్దది కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles