RaGa seen in line at airport అమ్మ అశీర్వాదానికి.. అందరిలో ఒకడిగా..

Rahul gandhi trying to strike chord with masses

Rahul Gandhi airport, Rahul Gandhi queue, Rahul Gandhi photos delhi airport, Rahul Gandhi gujarat elections, Rahul Gandhi, congress, Rahul Gandhi, sonia gandhi, birthday, ahmedabad, viral photos, photos viral, viral news

Pictures of Rahul Gandhi standing in a queue at the Delhi airport are making people wonder if he is really going the extra mile to fit in with the masses.

అమ్మ అశీర్వాదానికి.. అందరిలో ఒకడిగా..

Posted: 12/09/2017 07:43 PM IST
Rahul gandhi trying to strike chord with masses

అత్యంత సెక్యూరిటీ మధ్య ఉండే రాహుల్ గాంధీ.. ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణికుల్లా క్యూలో నిలబడ్డాడు. ఇలా రాహుల్ అందిరలో ఒకడిగా క్యూలో నిలబడటం కొత్త కాకపోయినా.. ఇవాళ బయటకు వచ్చిన ఫొటోలతో.. పాతవి కూడా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం ఢిల్లీ వచ్చారు. డిసెంబర్ 9వ తేదీ శనివారం తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఆ వెంటనే నార్త్ గుజరాత్ లో 14వ తేదీ జరిగే ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. విమానం ఎక్కేందుకు ఎయిర్ లైన్స్ బస్సు ఎక్కి.. ఫ్లయిట్ దగ్గర దిగారు. అక్కడే అందరితోపాటు క్యూలో నిలుచున్నారు. VVIP సెక్యూరిటీలో ఉన్న రాహుల్.. నేరుగా వెళ్లిపోవచ్చు. అలా కాకుండా తన వంతు వచ్చే వరకు క్యూలో నిలబడే అహ్మదాబాద్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కారు. శనివారం ఉదయం కనిపించిన దృశ్యం ఇది.

ఇది సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావటంతో.. రాహుల్ ఎప్పుడు ఎయిర్ పోర్ట్ కు వెళ్లినా ఇలాగే అందరిలా క్యూలోనే నిల్చుంటారు అంటూ కాంగ్రెస్ నేతలు ఫొటోలతో రీట్విట్స్ చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో మరోసారి ఈ అంశం వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  airport  queue  ahmedabad  gujarat elections  sonia gandhi  politics  

Other Articles