Baby abducted at Niloufer Hospital Died | నీలోఫర్ ఆస్పత్రి చిన్నారి స్టోరీ ట్రాజెడీ.. పిల్లలు లేరని కిడ్నాప్ చేస్తే...

Niloufer hospital kidnap baby died

Niloufer Hospital, Niloufer Hospital Baby Kidnap, Niloufer Hospital Manjula Arrest, Niloufer Hospital Baby Died, Niloufer Hospital Baby Stolen, Niloufer Hospital Baby Kidnap and Died, Hyderabad Niloufer Hospital, Baby Abduction Niloufer Hospital

Baby abducted at Hyderabad Niloufer Hospital Died. Three-day-old infant stolen from Hospital by a Woman.

ఈ పసికందు చనిపోయింది

Posted: 10/25/2017 08:46 AM IST
Niloufer hospital kidnap baby died

నీలోఫర్ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన శిశువు కేసులో పురోగతి సాధించిన పోలీసులు.. చేదు వార్త అందించారు. ఆ పసికందు చనిపోయిందని ప్రకటించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాదులోని మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి అమ్మమ్మను ఏమార్చి... ఎత్తుకెళ్లిన ఘటన తెలిసిందే. అయితే, అప్పటికే అనారోగ్యంతో ఆ చిన్నారి బాధపడుతుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో సోమవారం రాత్రే మృతిచెందింది. మృతిచెందిన శిశువును నాగర్ కర్నూల్ జిల్లా బండోనిపల్లి శివారులో కిడ్నాపర్లు పూడ్చిపెట్టారు. కిడ్నాప్ చేసింది బాధిత కుటుంబంతో సన్నిహితంగా ఉండే మంజుల అని పోలీసులు తేల్చారు.

దీంతో మంజుల, ఆమె భర్త కొమురయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు పలు మార్లు గర్భస్రావం కావడంతో పెంచుకోవటానికే ఆ పసికందును కిడ్నాప్ చేసినట్టు నిందితులు తెలిపారు. ఈ ఇద్దరితోపాటు వీరికి సహకరించిన మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles