Reddy's 25th Anniversary: Heroines Hot Dances సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకల్లో గాలి ‘హీరోయిన్ల’ మేళాం..

Reddy s 25th anniversary heroines hot dances

Heroine hot dances at GJR marriage anniversary, gali anniversary hot songs, heroines hot songs at marriage anniversary, Gali Janardhan Reddy, Gali Wedding, Gali Anniversary, Heroines

Gali Janardhan Reddy along with other Political and business biggies are always known for organising lavish events when it comes to celebrating their marriages and other anniversaries.

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకల్లో గాలి ‘హీరోయిన్ల’ మేళాం..

Posted: 06/03/2017 05:24 PM IST
Reddy s 25th anniversary heroines hot dances

గనుల కుంభకోణంలో నిందితుడు గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పాత నోట్ల రద్దును కేంద్రం తెర మీదకు తీసుకోచ్చిన తరుణంలో ఈ వివాహ వేడుకకు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి చేయడం అప్పట్లో పతాక శీర్షకలను కూడా కేంద్రబిందువుగా మారింది. తమ కూతురి పెళ్లికి వచ్చిన అతిధులకు ఏమాత్రం సంబరంలో లోటు రానీయకుండా సినీమా హీరోయిన్లను కూడా అహ్వానించి మరీ డాన్సులు వేయించి వారికి కోట్లరూపాయల మేర పారితోషకాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

కూతురి పెళ్లిలో మన తెలుగు హీరోయిన్లు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక మంది కన్నడ హీరోయిన్లను రప్పించి.. అహుతులను డాన్సులతో మెప్పించినందుకు గాను వారికి కోట్ల రూపాయలను ఇచ్చుకున్నారు గాలి జనార్థన్ రెడ్డి. అయితే తాజాగా గాలివారింట మరో శుభకార్యం జరిగింది. అదే ఆయన వివాహం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. తన వివాహమై పాతికేళ్లు కావస్తున్న క్రమంలో ఆ శుభకార్యాన్ని జరిపించారు గాలిజనార్థన్ రెడ్డి. అయితే కేవలం ముఖ్యమైన అతిధులను మాత్రమే ఈ వేడుకకు అహ్వానించినా.. సంబరంలో మాత్రం ఏమాత్రం లోటును కనబడనీయకుండా మళ్లీ హీరోయిన్లతో మేళాం పెట్టించారు.

అయితే కూతురు పెళ్లికి వచ్చిన నటీమణులు కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్న నేపథ్యంలో అంతటి స్టార్ హీరోయిన్లను కాకుండా కాసింత తక్కువ ఖర్చుతో చిన్న హీరోయిన్లతో డాన్స్ షో ఏర్పాటు చేయించారట మాజీ మంత్రి. అయితే ఈ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుక శ్రద్దా దాస్ సహా కన్నడ చిత్రాలకు చెందిన హీరోయిన్లను పిలిపించారట. వారితో డాన్స్ షోలో ప్రదర్శనలు ఇప్పించారు. కాగా, హీరోయిన్లు తమకు ఇలాంటి మరిన్నీ అవకాశాలు వచ్చేందుకు గాను ఏకంగా హాట్ సాంగ్స్ పై హాట్ హాట్ గా పరువాలను ఒళికించారట. దీంతో గాలి గారికి డబ్బుకు కొదవ లేదు అన్న విమర్శలు రాగా, పెళ్లి రజతోత్సవ వేడుక సంబరాలకు హాట్ సాంగ్స్ ఏర్పాటు చేసి గాలి గారు బోగం మేళాం పెట్టించారని కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heroine  Gali Janardhan Reddy  Gali Wedding  Gali Anniversary  Heroines  

Other Articles