ఉత్తర్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న బీజేపి BJP takes lead n uttar pradesh, SP at 10, BSP at 2

Bjp takes lead n uttar pradesh sp at 10 bsp at 2

Assembly elections results, Assembly elections results leads, Assembly elections trends, Uttar Pradesh elections,UP elections 2017,UP polls 2017, Uttar Pradesh, BJP, Congress, Samajwadi party, bahujan samajwadi party, politics

The BJP has taken initial lead in Uttar Pradesh as counting of votes begin across the state. The BJP and SP-Congress are going neck and neck as initial trends pour in.

ఉత్తర్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న బీజేపి

Posted: 03/11/2017 09:36 AM IST
Bjp takes lead n uttar pradesh sp at 10 bsp at 2

ఎంతో ఉత్కంఠభరింతంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో ఎన్నికలలో ఓటరు తీర్పు ఎలావుందన్న..  ఎలా కొనసాగుతుందన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైయ్యింది. ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమైన ఓటరు తీర్పును లెక్కిస్తున్న అధికారుల సరళిని బట్టి ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి దూసుకుపోతున్నట్ల సుస్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగినట్టే బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో  బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.

యూపీలో మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 274 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి 79, బీఎస్పీ 23 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ సరళి ఇలాగే కొనసాగితే బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశముంది. యూపీలో చాలా ప్రాంతాల్లో బీజేపీ సత్తాచాటుతోంది. ఎస్పీ, కాంగ్రెస్ కంచుకోటల్లోనూ కమలం వికస్తోంది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు సైతం వెనుకంజలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  UP poll results  BJP  Congress  Samajwadi party  bahujan samajwadi party  politics  

Other Articles