పెద్దనోట్ల రద్దుపై కేంద్రానికి ‘సుప్రీం’ కీలక అదేశాలు Supreme Court adjourns Hearing On Demonetization Matter Till Dec 5

Supreme court adjourns hearing on demonetization matter till dec 5

demonetisation,pm modi,narendra modi,latest news,breaking news,plea against demonetisation,supreme court on demonetisation,currency ban,supreme court adjourned,demonetisation plea,notes ban,hearing on demonetisation,hearing on demonetisation adjourned,plea against demeonetisation,supreme court

The Supreme Court on Friday adjourned the dembonetisation matter matter till December 5. Regarding problems faced by cooperative banks, CJI has asked the government to see if something can be done in this regard.

పెద్దనోట్ల రద్దుపై కేంద్రానికి ‘సుప్రీం’ కీలక అదేశాలు

Posted: 12/02/2016 02:47 PM IST
Supreme court adjourns hearing on demonetization matter till dec 5

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి రద్దు చేసిన పెద్ద నోట్లపై పలు రాష్ట్రాల న్యాయస్థానాల్లో దాఖలైన కేసులన్నింటినీ ఒకే చోటు విచారించేలా చర్యలు తీసుకోవాలని గతంలో అదేశాలు జారీ చేసిన దేశ సర్వన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా ఇవాల మరిన్ని కీలక అదేశఆలను జారీ చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని ప్రజలు ఎదుర్కోంటున్న కష్టాలను త్వరితగతిన తీర్చాలని అదేశాలను ఇచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల నోట్ల కష్టాలు తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతవాసులు అధికంగా అధారపడిన సహకార బ్యాంకులకు అయా ప్రజల అవసరాల మేరకు డబ్బును పంపాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశించింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కాగా, పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన కేసులను తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  pm modi  supreme court  cooperative banks  rural india  

Other Articles