ట్రంప్ వైఫ్ మెలానియా రేప్... తప్పేలా అవుతుంది? | Anti Trump Protest Rape Melania Sign Pic Goes Viral

Anti trump protest rape melania sign pic goes viral

Rape Melania, Donald Trump Haters, Rape Melania Twitter, Melania Trump, America First Lady Rape, America First Lady Melania Trump, Melania Trump, Melania Trump ape slogan, RAPE MELANIA sign

Donald Trump Haters Protest Outside Trump Office With “Rape Melania’’.

ట్రంప్ భార్య రేప్... భావ ప్రకటనేనంట..

Posted: 11/15/2016 09:05 AM IST
Anti trump protest rape melania sign pic goes viral

అంచనాలను తారుమారు చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావటం ఆ దేశంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ అస్సలు పనికిరాడంటూ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేందుకు నవంబర్ 13న వాషింగ్ టన్ లో ఓ హోటల్ లో ట్రంప్ ప్రసంగం కొనసాగుతున్న వేళ బయట నిరసనకారులు ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అయితే అక్కడే అసలు విషయం మొదలైంది.

ఆడాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఉన్న ట్రంప్ కి ఓ ఫ్లకార్డు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన భార్య, అమెరికా మొదటి మహిళ మెలానియాను రేప్ చేయాలంటూ ప్రదర్శించటం తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్స్ లో 'రేప్ మెలానియా' ముందు నిలిచింది.

 

అయితే ఓవైపు తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, అభ్యంతరకరమైన దీన్ని ట్విట్టర్ ఇప్పటి వరకు తొలగించకపోవటం విశేషం. దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ... ఈ ప్రచారం, లైంగిక హింసను ప్రజలు ప్రోత్సహిస్తున్నట్టుగా అర్థం చేసుకోరాదని, తమ అసంతృప్తిని తెలుపుతున్నారని మాత్రమే భావించాలని, అందుకే దీన్ని కొనసాగిస్తున్నామని పేర్కొంది. అయితే నిరసన తెలపాలనుకోవటం మంచిదే అయినప్పటికీ, మహిళను ఉద్దేశించి ఇతంటి దారుణమైన వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Melania Trump  Rape  Protesters  

Other Articles