Dance Bar Row: Better To Dance Than Beg On Streets, Says Supreme Court

It s better to perform in dance bars than begging in the street says supreme court

dance bars, supreme court, maharashtra government, dancers begging on streets, dance bars, mumbai dance bars, supreme court, maharashtra government, maharashtra, dance bars, sc, sc on dance bars, supreme court on dance bars, sc to maharashtra government, licences to dance bars, dance bars in maharashtra

The bench asked all dance bars to get criminal antecedents of their employees checked by local police, besides installing CCTV cameras at all entry points of dance bars.

లో దుస్తుల్లో బిక్షాటన కన్నా.. బార్లలో డాన్సే నయం..

Posted: 04/25/2016 09:25 PM IST
It s better to perform in dance bars than begging in the street says supreme court

భిక్షాటన కన్నా డాన్స్ చేయడమే ఉత్తమమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలోని మహానగరాల నుంచి పట్టణ ప్రాంతం వీధుల వరకు డాన్సర్లు ల్లో అడుక్కోవడం కంటే.. డాన్స్ బార్లలో నృత్యం చేయడం ఎంతో నయమని సుప్రీంకోర్టు పేర్కోంది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై  మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దని హెచ్చరించింది. విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంలో డాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా సుప్రీం విమర్శించింది.

ముంబైలో డాన్స్ బార్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ అందులో అసభ్యత ఉంటే.. అప్పుడు చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని.. అయితే ప్రభుత్వం దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు గానీ నిషేధించకూడదని స్పష్టం చేసింది. వీధుల్లో అడుక్కోవడం లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలో చేరడం కంటే డాన్స్ బార్లలో నృత్యం చేయడమే నయమని సుప్రీం తన తీర్పులో అభిప్రాయపడింది. విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంగా డాన్స్ బార్ల ఏర్పాటు నిబంధనలను మళ్లీ సమీక్షించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు స్పష్టం చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dance bars  supreme court  maharashtra government  dancers begging on streets  

Other Articles