Entire Class Wear Shorts In Protest

Entire class wear shorts in protest

Banglore, NLSIU, The National Law School of India University, Protest

The National Law School of India University (NLSIU) Bangalore on witnessed a unique protest on Wednesday, an entire batch of students wearing shorts!

ప్రొఫేసర్ మీద కోపంతో క్లాసుకు షార్ట్ప్ పై ..

Posted: 04/08/2016 12:14 PM IST
Entire class wear shorts in protest

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదేనేమో. ప్రొఫెసర్ మీద కోపంతో షార్ట్ లు వేసుకొని క్లాస్ కు వచ్చారు కొంత మంది విద్యార్థినులు. అలా క్లాసులకు షార్ట్ లు వేసుకొరి రావడంతో అందరూ షాక్ తిన్నారు. ఇంతకీ ఇదెక్కడ జరిగింది అనుకుంటున్నారా..? బెంగళూరులోని లా యూనివర్సిటీలో. గత కొంత కాలంగా బెంగుళూరు 'లా'యూనివర్శిటీలో విద్యార్దులకు, ప్రొఫెసర్ కు మధ్య వార్ నడుస్తోంది. ఈ నెల 4వ తేదినా ఓ విద్యార్ధిని క్లాస్ కు షార్ట్ వేసుకుని రావడంతో సదరు ప్రొఫెషర్ మందలించాడు. మహిళా విద్యార్ధినులు తరగతులకు సరైన దుస్తులు ధరించి రావాలిని అందరి ముందు నిలదీశాడు.

అయితే ప్రొఫెసర్ చెప్పిన విషయాన్ని అవమానంగా భావించిన సదరు విద్యార్ధిని ఈ విషయాన్ని తోటి విద్యార్ధులతో చెప్పింది. దీంతో వారందూ ప్రొఫెసర్ తీరును తప్పుబడుతూ మరుసటి రోజు షార్ట్స్ వేసుకుని క్లాస్ కు వచ్చారు. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఒక ప్రొఫెసర్ నిర్ణయించడమేమిటని, అసభ్యకరంగా మాట్లాడటమేమిటని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తుల విషయంలో ఆ ప్రొఫెసర్ ముందునుంచే వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వీసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యార్ధినులు ధరించే దుస్తుల ను అన్న మాటలకు ఎలాంటి విచారణ జరిపించుకున్న వారి ముందు సమాధానం చెప్పేందుకు సిద్ధమని ఆ ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. తాను ఎటువంటి దర్యాప్తునకు తాను కూడా సిద్ధమని ఆ ప్రొఫెసర్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banglore  NLSIU  The National Law School of India University  Protest  

Other Articles