Schoolgirl allegedly gangraped in Nagpur; four minors nabbed

Schoolgirl gangraped by five in nagpur 4 minors held

rape, minors held, IPC, juvenile, Maharashtra, Nagpur, POCSO, schoolgirl, Gangrape, attrocities on women, harrassment on women, rape on women, gangrape on women

A schoolgirl was allegedly gangraped by five persons, including four minors, in Wathoda area of the city, police said today.

మైనర్ బాలికపై మళ్లీ అదే దారుణం.. నిందితుల్లో ముగ్గురు మైనర్లే..

Posted: 02/29/2016 07:04 PM IST
Schoolgirl gangraped by five in nagpur 4 minors held

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు అడ్డూ అదుపు లేకుండా పోతుండగా, ఇటు దేశంలోనే మహిళల పై జరుగుతున్న దారుణాలు యావత్ దేశ ప్రజలను కలవర పరుస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లిన తమ చెల్లి, తల్లి, సతి ఇలా అందరి గురించి కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు కలిసి నాగపూర్లో పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వాథోడాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అత్యాచారానికి తెగబడిన వారిలో నలుగురు మైనర్లే ఉన్నారు. విద్యార్థినిని భయపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. తదనంతరం ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు రాహుల్ నాందేవ్ వాదవే(19)తోపాటు నలుగురు మైనర్లపై కేసు నమోదుచేశారు. మైనర్లను జువైనల్ జైలుకు తరలించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagpur  maharashtra  gang rape  student  crime news  

Other Articles