Tejashwi Prasad Yadav | prises | Niteesh Kumar | Bihar Deputy Chief Minister

Tejashwi prasad yadav prises niteesh kumar

Tejashwi Prasad Yadav prises Niteesh Kumar, Tejashwi Prasad Yadav talks about bihar cm, Tejashwi Prasad Yadav comments on Bihar cm, Tejashwi Prasad Yadav, Bihar cm, Niteesh Kumar, Deputy Chief Minister

Tejashwi Prasad Yadav prises Niteesh Kumar: Tejashwi Prasad Yadav is the current Deputy Chief Minister of Bihar, serving since 20 November 2015 in Chief Minister Nitish Kumar's cabinet.

ఆయనే తన గురువు అంటున్న డిప్యూటీ సీఎం

Posted: 02/08/2016 09:23 AM IST
Tejashwi prasad yadav prises niteesh kumar

బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై లాలు ప్రసాద్ తనయుడు బీహర్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడి ఛీఫ్ తేజస్వీ ప్రసాద్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. నితీశ్ కుమార్ తనకు గురువు అని, ఆయన పరిపాలన విధానాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తేజస్వీ ప్రసాద్ అన్నారు.

అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో తేజస్వీ ప్రసాద్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడం కంటే తమ బాధ్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని, తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరికి విన్నవించారు.

తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు సభ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవాలని, ఇటీవల బీహార్ ఎమ్మెల్యేలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల సమాజంలో ఎంపీలు, ఎమ్మెల్యేల పట్ల గౌరవం దక్కిందని, కాబట్టి ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని తేజస్వి ప్రసాద్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejashwi Prasad Yadav  prises  Niteesh Kumar  Deputy Chief Minister  Bihar  

Other Articles