Telangana cm KCR press meet on evening seven

Telangana cm kcr press meet on evening seven

CM Kcr Press Meet, GHMC Election Results, TRS, KCR, KTR, MIM Party, Live Updates, GHMC polls

Telangana cm KCR press meet on evening seven Telangana cm will address the TRS cader and TRS Leaders.

ఏడు గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్

Posted: 02/05/2016 06:04 PM IST
Telangana cm kcr press meet on evening seven

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. గత ఫలితాలను తిరగరాస్తూ.. తిరుగులేని మెజారిటీతో టిఆర్ఎస్ ఒంటరిగా మేయర్ సీటును సొంతం చేసుకోబోతోంది. కాగా జిహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు మీద సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. కేసీఆర్ గెలుపు దీమాను కార్పోరేటర్లలో నింపడంతో పాటుగా.. ఎన్నికల మీద కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Kcr Press Meet  GHMC Election Results  TRS  KCR  KTR  MIM Party  Live Updates  GHMC polls  

Other Articles