MIM loosing seats in GHMC

Mim loosing seats in ghmc

MIM Party, GHMC Election Results, TRS, KCR, KTR, Live Updates, GHMC polls

MIM Party, GHMC Election Results, TRS, KCR, KTR, Live Updates, GHMC polls

ఎంఐఎంకు తగ్గిన సీట్లు.. ప్రస్తుతానికి ఏడు సీట్లు సొంతం

Posted: 02/05/2016 05:59 PM IST
Mim loosing seats in ghmc

ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు మీదుంది. అన్ని పార్టీలను తలదన్నేలా రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటోంది టిఆర్ఎస్. అయితే టిఆర్ఎస్ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా మారనున్న ఎంఐఎం పార్టీ గతంలో కన్నా తక్కువ సీట్లను సొంతం చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 9 డివిజన్లలో ఇప్పటివరకు విజయం సాధించింది. లిలిత్ బాగ్, రియాసత్ నగర్, డబీర్ పురా, అక్బర్ బాగ్,ఫలక్ నామా, నవాబ్ సాహెబ్ కుంట, శాలిబండ, అహ్మద్ నగర్, విజయ్ నగర్ కాలనీలో ఎంఐఎం అభ్యర్థులు తమ ప్రత్యర్ధుల పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలోని మజ్లిస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరో 8 డివిజన్లలో ఎంఐఎం అధిక్యత కొనసాగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM Party  GHMC Election Results  TRS  KCR  KTR  Live Updates  GHMC polls  

Other Articles