PM Modi released the 100 digitalised files in delhi

Pm modi released the 100 digitalised files in delhi

BoseNetaji, Netaji Files, Modi, SubhashChadraBose, Delhi

PM Narendra Modi released the hidden files about Netaji Subhash Chandra Bose in Delhi. Netaji SubhashaChandra Bose mysterious secrets now open up.

నేతాజీకి సంబందించిన 100 ఫైళ్ల విడుదల

Posted: 01/23/2016 12:54 PM IST
Pm modi released the 100 digitalised files in delhi

స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనక ఉన్న రహస్యం ఎప్పుడు బయటకు వస్తుందా అని యావత్ భారతం ఎదురుచూస్తోంది. నేతాజీకి చెందిన కొన్ని ఫైళ్లను ఇప్పటికే ప:శ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అధికారికంగా విడుదల చేశారు. కాగా నేడు నేతాజీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం ఆయనకు సంబందించిన ఫైళ్లను విడుదల చేసింది. దాదాపు 100 ఫైళ్లను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ మీద ఓ ట్వీట్ చేశాడు. దేశానికి ఎంతో ఎనలేని సేవ చేసిన నేతాజీ గురించి గుర్తుచేశారు. కాగా నేతాజీ మీద నాటి నెహ్రూ ప్రభుత్వం నిఘా ఉంచిందని కొంత కాలంగా వినిపించిన వాదన. అయితే నేతాజీ మీద దాదాపు రెండు తరాల వరకు వాళ్ల కుటుంబం మీద నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిఘా ఉంచిందని తెలిసింది. అలాగే నేతాజీ చివరి మాటలు, నేతాజీ అంత్యక్రియలకు సంబందించిన కీలకమైన ఫైళ్లను కూడా http://www.bosefiles.info/వెల్లడించింది. కాగా నేతాజీ గురించి అన్ని విషయాలను, అతడికి సంబందించిన అన్ని ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచే్దుకు కేంద్ర ప్రభుత్వం సిద్దపడి.. నేడు దిల్లీ వేదికగా మోదీ వాటిని విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BoseNetaji  Netaji Files  Modi  SubhashChadraBose  Delhi  

Other Articles