Modi excellent speech and quotes in Parliament

Modi excellent speech and quotes in parliament

Modi, nerandra Modi, Idea of India, parliament, Sanskrit, Modi in parliament, Modi speech in Parliament

Prime Minister Narendra Modi's high-speed definition of the "Idea of India" during his speech in Parliament today had his party men thumping their desks and the opposition looking amused. Concluding his remarks on the Constitution and BR Ambedkar, the man who drafted the document, PM Modi used the phrase "Idea of India" at least 19 times.

ITEMVIDEOS: సంస్కృతంలో మోదీ అదరగొట్టారు

Posted: 11/28/2015 10:56 AM IST
Modi excellent speech and quotes in parliament

భారత ప్రదానిగా మోదీ ఎన్నికల అయినప్పటి నుండి సంస్కృత భాష మీద కొంత దృష్టి మళ్లింది. దేశంలో సంస్కృతంను కూడా కొనసాగించాలని డిమాండ్ మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ తాజా ప్రసంగం అందరికి ఆశ్చర్య పరిచింది. భారత్ అంటే ఏంటో.. అసలు భారత్ ఐడియా ఏంటి అన్న విషయాన్ని సంస్కృతంలో వివరించారు. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ఎలా మనుషులను మనిషిగా ఎలా మారుస్తున్నాయి అన్న విషయాన్ని మన పురాణ పుస్తకాల్లోని నీతి వాక్యాలను పార్లమెంట్ లో వినిపించారు.

ఐడియా ఆప్ ఇండియా.. సత్యమేవ జయతే
ఐడియా ఆప్ ఇండియా.. అహింసో పరమో ధర్మ:
ఐడియా ఆప్ ఇండియా.. ఏకం సద్ విప్ర: బహుదా వాటంకీ
ఐడియా ఆప్ ఇండియా.. పౌదే మే భీ పరమాత్మ
ఐడియా ఆప్ ఇండియా.. వసుదేవ కుటుంబం
ఐడియా ఆప్ ఇండియా.. సర్వపంత్ సంభవ్
ఐడియా ఆప్ ఇండియా.. అప్పో దీపో భవ
ఐడియా ఆప్ ఇండియా.. టెన్ తక్తేన్ భుజిన్తే
ఐడియా ఆప్ ఇండియా.. జననీ జన్మభూమిచ్య స్వర్గాదపి గరీయసి అంటూ అద్భుతమైన ప్రసంగాన్ని వినిపించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles