RINL-VSP Issued Notification For The Recruitment Of Medical Category Posts | Govt Jobs | Jobs Notifications

Vizag steel plant medical category posts recruitment notification govt jobs

vizag steel plant jobs, vizag steel plant recruitment, vizag steel plant jobs notifications, Rashtriya Ispat Nigam Limited jobs, vizag steel plant, govt jobs applications, govt jobs recruitment, govt jobs updates, govt jobs notifications

Vizag Steel Plant Medical Category Posts Recruitment Notification Govt Jobs : Rashtriya Ispat Nigam Limited - Visakhapatnam Steel Plant (RINL-VSP), invites applications for the posts of medical category, Candidates would be required to apply online only through VSP website.

JOBS: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మెడికల్ ఉద్యోగాల భర్తీ

Posted: 10/10/2015 12:53 PM IST
Vizag steel plant medical category posts recruitment notification govt jobs

రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL-VSP) లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న జూనియర్ నర్స్, టెక్నీషియన్, ట్రైనీ, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Jr. Medical Officer (E-1): 10 Posts
విద్యార్హత : MBBS Degree.
వయస్సు : 01.10.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా..
దరఖాస్తు విధానం : VSP అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేయాలి.
చివరి తేదీ : 27.10.2015.

II. 1. Junior Nurse Trainee: 10 Posts
2. Technician (Laboratory) Trainee: 06 Posts
3. Technician (Audiometry) Trainee: 01 Post
4. Physiotherapist Trainee: 01 Post
5. Technician (ECG) Trainee : 02 Posts
6. Pharmacist Trainee: 06 Posts
విద్యార్హత : 10 + 2, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ (నర్సింగ్)
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, జాబ్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : VSP అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేయాలి.
చివరి తేదీ : 27.10.2015.
Website: https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.asp

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles