scared of smartphone theft, activate kill switch

Kill switch reduces smartphone thefts

Kill switch' reduces smartphone thefts, Smartphone lock, Smartphone theft, kill switch technology, save smartphone from theft, kill switch option, private data, private photos, private videos, personal videos, photos

The "kill switch" option allows the owners to remotely disable, or "kill", their phone if it is stolen. The process is also known as "bricking"

కిల్ స్విచ్ వుంటే.. చోరుల నుంచి మీ ఫోన్ భద్రమే..

Posted: 07/03/2015 09:41 PM IST
Kill switch reduces smartphone thefts

మధ్యప్రదేశ్ లో ఓ నవయువ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీకు గుర్తుందా..? వారిద్దరూ భార్యాభర్తలు.. రతిక్రీడలో తేలిఆడిన వారి వ్యక్తిగత వీడియోను తమ సెల్ ఫోన్ లో బంధించి.. భద్రపర్చకున్నారు. అయితే అనూహ్యంగా ఒక రోజు సెల్ ఫోన్ పోయింది. ఫోన్ ను దొంగలించిన నలుగురు యువకులు తమకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న దంపతులు తమ పరువు పోయిందని భావించి విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఘటన గురించెందుకా అనుకుంటున్నారా..? మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడైనా.. ఎప్పుడైనా పోయినా, లేక దొంగలించబడినా.. కంగారు పడకండి కిల్ స్విచ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అది వుంటే చాలు వేలాది రూపాయల విలువైన మీ స్మార్ట్ ఫోన్, అందులోని డాటా ఎక్కడికీ పోవు నమ్మశక్యంగా లేదా..

కానీ ఇది నిజం.. అనుకోకుండా ఫోన్ చోరుల చేతికి చిక్కినా సరే.. ఎక్కడి నుంచైనా ఆ ఫోన్ ను రిమోట్ గా డిజేబుల్ చేయడానికి.. లేదా కిల్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దినినే బ్రికింగ్ అను కూడా అంటారు. ఎంతో విలువైన ఫోన్, పనికి రాని ఇటుక రాయిగా మారుతుందన్నమాట. అ ఆప్షన్ వాడటం వల్ల అమెరికాలో స్మార్ట్ ఫోన్ ల దోంగతనాలు గణనీయంగా పడిపోయాయట, ఈ యాప్ ను శాంసంగ్ కంపెనీ 2013లోనే రూపొందించిందట, అయితే ఆ మేరకు ప్రచారం లేకపోవడంతో వినియోగదారులకు చేరడంలో విఫలమైయ్యింది. అమెరికాలోని సహా పలు దేశాలలో ఇప్పుడు ఈ కిల్ స్విచ్ యాప్ తమ ఫోన్లను కాపాడుతుందంటూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kill switch  smartphone  thefts  bricking of phones  

Other Articles