Mumbai, Chruchgate station, local train, accident

Local train crashes into platform at churchgate station in mumbai

Mumbai, Chruchgate station, local train, accident

Local train crashes into platform at Churchgate Station in Mumbai. A local train today crashed into the dead end at the Churchgate station here, injuring five passengers and disrupting the suburban train services on the Western Railway line. Following the incident, the Western Railway (WR) has launched an inquiry and suspended the motorman of the local, its guard and loco inspector.

ITEMVIDEOS: ఆ ట్రైన్ ఆగలేదు.. దూసుకెళ్లింది

Posted: 06/29/2015 10:37 AM IST
Local train crashes into platform at churchgate station in mumbai

ముంబై అంటేనే రద్దీ ఎక్కువ. అక్కడి రైల్వేల గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా చర్చి గేట్ స్టేషన్ లో ఆగాల్సిన ఓ లోకల్ ట్రైన్ డెడ్ ఎండ్ దాకా వెళ్లి యాక్సిడెంట్ కు గురైంది. డెడ్ ఎండ్ లో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లకు కొట్టుకొని ఆ ట్రైన్ ఆగిపోయింది. ఈ ఘటనలో ఐదురుగురికి గాయాలైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా ఇందులో ముగ్గురికి అక్కడికక్కడే వైద్యం చెయ్యగా మరో ఇద్దరిని మాత్రం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఉన్న పలంగా లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురి కావడంతో ట్రైన్ లోని ప్రయాణీకులు, స్టేషన్ లో ఉన్న వాళ్లు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదానికి ట్రైన్ లోకో పైలెట్ కారణం కావచ్చునని అతడిని, మరో ఇద్దరు రైల్వే సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Chruchgate station  local train  accident  

Other Articles