National Institute of Design to be set up in Vijayawada

Union minister nirmala sitaraman says special status is right of ap

nirmala sitaraman says special status is right of AP, Union Minister Nirmala Sitharaman, Union Minister of State for Commerce and Industry Nirmala Sitharaman, andhra pradesh special status, National Institute of Design in vijayawada, Vijayawada capital of Andhra Pradesh,

Union Minister of State for Commerce and Industry Nirmala Sitharaman said that a National Institute of Design would soon be set up in Vijayawada, the capital region of Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కు కేంద్ర కట్టుబడివుంది..

Posted: 04/26/2015 03:12 PM IST
Union minister nirmala sitaraman says special status is right of ap

రాష్ట్ర విభజనతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటున్న నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి వుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని పేర్కోన్నారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్ర కట్టుబడి ఉందని.. కాకపోతే అందుకు కాస్త సమయం పడుతుందని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే రాజధాని నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు.

కేంద్రమంత్రులుగా తాము కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆమె తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జాతీయ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జన్ధన్ యోజన కింద 14.5 కోట్ల ఖాతాలు ఓపెన్ అయ్యాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అదే విధంగా ఆ ఖాతాల్లో రూ.14 వేల కోట్లు జమ చేశామని అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Special status  Nirmala Sitharaman  

Other Articles