Life Insurance Corporation of India Hosing Finance Limited Jobs Offers | Govt Jobs Recruitment

Life insurance corporation of india hosing finance limited jobs offers

LIC Jobs, LIC housing finance, housing finance jobs, govt jobs, govt jobs applications, govt jobs notifications, govt jobs recruitment, LIC govt jobs, LIC jobs updates, bank jobs, bank clerk jobs, bank jobs recruitment, private jobs

Life Insurance Corporation of India Hosing Finance Limited Jobs Offers : Life Insurance Corporation of India, Hosing Finance Limited has given notification for the recruitment of Assistant and Assistant Manager Posts. Interested candidates can apply before closing date.

JOBS: LIC ఫైనాన్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..

Posted: 04/20/2015 04:57 PM IST
Life insurance corporation of india hosing finance limited jobs offers

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా వున్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. సెప్టెంబర్ 2014లో IBPS నిర్వహించిన RRBs-CWE-III జనరల్ క్యాటగిరీ పరీక్షల్లో అర్హత పొందినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :

1. Assistant : 200 Posts
విద్యార్హత : Graduation minimum 50% marks.

2. Assistant Manager : 93 Posts
విద్యార్హత : Graduation minimum 55% marks.
వయస్సు : 01.06.2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21-28 ఏళ్ల మధ్య వుండాలి.
మొత్తం ఉద్యోగాలు : 293

సెలక్షన్ విధానం : సెప్టెంబర్ 2014లో IBPS నిర్వహించిన RRBs-CWE-III వచ్చిన మార్కులతోపాటు ఇంటర్వ్వూ విధానాల ద్వారా.

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 30.04.2015.

Online Application : http://www.lichousing.com/job_oppertunities.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LIC Housing Finance  Govt Jobs  Private Jobs  

Other Articles