Pranabh mukharjee | President | Bills

Pranab mukherjee reject 10 state bills since nda took over

panab mukharjee, president, NDA, UPA, Gujarat Lokayukta Bill, Karnataka State Innovative Universities Bill, 2011

Since the NDA government came to power, President Pranab Mukherjee has refused assent to 10 pending state bills — most of them from Opposition-ruled states — and has given his nod to 28 Bills pending with the states, which include the controversial Gujarat Lokayukta Bill that saw a face-off between then governor Kamla Beniwal and then CM Narendra Modi.

రాష్ర్టపతి తిరస్కారాల చిట్టా ఇదిగో..

Posted: 04/20/2015 04:45 PM IST
Pranab mukherjee reject 10 state bills since nda took over

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు వచ్చిన బిల్లులను తిరిగి పంపించేస్తున్నారు. గత యుపిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల తర్వాత యుపిఎ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రపతి పరిశీలనకు వచ్చిన బిల్లుల్లో పది బిల్లులను రాష్ట్రపతి తిరస్కరించారు. అందులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీస్ బిల్, తమిళనాడు రాష్ట్రం పంపిన బిజినెస్ ఫాసిలేషన్ బిల్ ను రాష్ట్రపతి తిరస్కరించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన బిల్స్..

* కర్ణాటక స్టేట్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీస్ బిల్,2011
*ఆంధ్రప్రదేశ్ సెల్ణ్ హెల్ఫ్ గ్రూప్ ఉమెన్ బిల్, 2010
*అస్సాం గ్రాట్యుయిటీ బిల్, 2009
*ఫ్యాక్టరీస్ (కర్ణాటక అమెండమెంట్) బిల్ 2011
*హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటి (ట్యాక్సేషన్ ఆన్ జెనరేషన్)బిల్,2011
*పాయిజన్ (మేఘాలయ అమెండమెంట్)బిల్, 2013
*మణిపూర్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ బిల్,2012
*ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ అథారిటీ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇస్టిట్యూషన్స్ బిల్, 2011
*తమిళనాడు బిజినెస్ ఫాసిలేషన్ బిల్, 2009
*హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ కోర్ట్స్ బిల్, 2011

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles